Random Video

Telangana Elections 2018 : మేడ్చల్‌లో ఈ నెల 23న సోనియా గాంధీ సభ, కోదండ ఆవేదన | Oneindia Telugu

2018-11-21 430 Dailymotion

As election campaign heat in Telangana, the Congress is all set to rope in UPA Chairperson Sonia Gandhi, who will be travelling to the state to address a public meeting in Medchal constituency in the outskirts of Hyderabad on November 23.
#TelanganaElections2018
#SoniaGandhi
#congress,
#mahakutami
#Medchal

ఈ నెల 23వ తేదీన యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకి సన్మానం చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ ఆర్సీ కుంతియా మంగళవారం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సోనియా గాంధీ వల్లే అయిందని. ఆమె వల్లే తెలంగాణ సిద్ధించిందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉందని తెలిపారు.